Raama Raavi - Importance and Procedure Nomulu/Vratalu | Nomulu/Vratalu Traditional Poojas | SumanTV
4 ਜਨਵਰੀ 2021
62 721 ਦ੍ਰਿਸ਼
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel: bit.ly/2LitaaD
And Also Follow Us On :
Facebook : bit.ly/2Li87oz
Twitter : bit.ly/2LjLrnJ
Google+ : bit.ly/2IzxZyD
Playlist: bit.ly/2rYUj9z
Community: bit.ly/2IzxZyD
Blogspot : bit.ly/2wXwO6H
Mogudu chanipoìna ventane bhottu ki puvvulaki duram chese alavatu ki good bye cheppali mundu akkade modhalavutundi vallani veruga chuttam .maavaru leru andariki bhottu petti naku pettaka povatam chala badhapadedanni alanine function ki vellatam antenna bhayam please. .....dayunchi paddathi Marcham ani cheppandi Ramaa garu.
Nice mam🌷🌷🌷🌷🌷
నమస్కారం మేడం గారూ ! ఇంత వివరణ ఇస్తూ సందేహ నివృత్తి చేయడం బాగానే ఉంది గానీ...... . అసలు స్త్రీ వితంతువు గా ఎందుకు మారాలో కూడా చెబితే బాగుంటుంది . భార్య పోయిన పురుషుడికి ఆ రూల్సు ఎందుకు లేవు?ఎక్కడో కాదు హైదరాబాదు వంటి హైటెక్ సిటీ లో నే . ఈమధ్యనే మా వీధి లోనే చూశాను .......... భర్త చనిపోయిన ఉన్న స్త్రీ ని అదే వీధి లో కూర్చో బెట్టి .పసుపుకుంకుమలు రాసి గాజులు తొడిగి . తరువాత వాటిని పగలగొట్టడము అంతవరకూ చుట్టూ చేరి ఇకిలిస్తూ నవ్వుతున్న ఆడవాళ్లు ఒక్క సారిగా కొంపలు మునిగి పోయినట్లు ఆస్కార్ అవార్డు లెవెల్లో భొయ్యిమని ఏడవడమూ ! ఒక స్త్రీ లేక పురుషుడి ఫామిలీ స్టేటస్ గురించి , కొన్ని అఫీషియల్ సందర్భాలలో అంటే ఆస్తి పంపకాలలో,పిల్లలని స్కూళ్లలో చేర్పించే వంటి తత్ సంభంధిత స్త్ర్రీ లేక పురుషుడు వివాహితులా , లేక డైవోర్స సి లేక విడో న వంటి విషయం సేకరణ కోసమే ఈ పదాలు వాడాలి. అంతే కానీ మరెక్కడా వితుంతువు అన్న ప్రస్తావన రా వలసిన అవసరం లేదు . ఇంగ్లీష్ లో భార్య చనిపోయిన వ్యక్తి ని విడోవర్ అంటారు . మన సంస్కృతి లో అది ఎందుకులేదు ? . అల్లాగే సుమంగళి స్టేటస్ పై మన భారత స్త్రీ ల కె పేటెంట్ హక్కులున్నాయి ప్రపంచం లో ఏ దేశాల స్త్రీ లకూ ఈ బిరుదు లేదు. పాపం వారికి పసుపు కుంకాల విలువ కూడా ఏ మాత్రమూ తెలియదు ! కనుక భార్య చని పోయిన పురుషుడికి కూడా వితుంతువు అన్న పదానికి పుల్లింగ న్ని సృష్టించ౦డి. ఇవ్వన్నీ స్త్రీలే పెంచి ప్రోత్సహిస్తున్న పురుషాధిక్యత విష బీజాలు . మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి కానీ మంచి వాటిని పెంపొందించుకుంటూ చెడు ని గర్హించాలి. అదేంటో మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల పరి రక్షణ భారం స్త్రీలే తమ భుజస్కంధాల పై మోస్తుంటారు. భారతీయ పురుషులు మాత్రం "చల్ మోహన రంగా" అంటూ జాలీ గా తిరుగుతుంటారు .
6ఉ
చాలా చక్కగా చెప్పారు, వితంతువు అని వారిని అవమానించకూడదు, వారికి అన్నింటా విలువ ఇచ్చేలా చూడాలి,👍అన్ని దేవుని నిర్ణయం ప్రకారం జరుగుతాయి అని చక్కగా వివరించారు👍
Madem good evening Naaku 1 sandeham Asalu intlo cheese pooja vidhanam gurinchi teliya chestara.. Plzzz
Thalli meeru vidavaki vethirekanga chepparu
mer kanna baga e rushi munulu cheppaleru mam..
నమస్తే రమా అమ్మా. చాలా చాలా బాగా చెప్పారు.
కుంకుమ పువ్వులు పెళ్లికి ముందు నుంచి ఉన్నాయి కాబట్టి వాటికి కూడా దగ్గర ఉండేలా చేద్దాం పెళ్లి తర్వాత వచ్చేటివి కాళీ మెట్టెలు మంగళసూత్రం మాత్రమే.అవి మాత్రమే దూరం చెయ్యాలి.👍
వితంతువు అని బాధ పడే వాళ్ళకు ధైర్యం చెప్పాలి.ఎదురు రాకూడదు అని అనే సిద్ధాంతం తీసి అగ్ని లో వేయాలి
Very nice explanation mam this only I want
Kindly give me reply
Vithantuvu satyanarayana Bramham cheyavachha
Chaala baaga cjepparu madam 🙏🙏
Thank you Amma
Yas Amma 🙏🙏🙏
Tumba olle matugalu mam
Amma amdariki namaskaram, menu oka imp vishayam cheppalanukuntunna, avaramma bhartha chanipothe gaajulu, bottu, pooulu thiyamannadi? Bhagavanthudu cheppada amma? Bharthaleni prathi akka chellemmalaku cheppalanukuntunna, pasupu kumkalu,gaajulu, pooulu, mee thalli thandrulu meekichina hakkamma, dayachesi avaru cheyakandamma, mee nudutuna sindhuram alane undaneeyamdamma pl, oka aadakuthuru manasu amtha skobhistundo thelisina vadini,nenu avari manasu nippinchaledane anukuntunna, sarvejana sukhinobhavanthu, hariom tatsath.
Thanq andi. Baga chepparu 🙏🙏
ఏమి చెప్పారు రమ గారు కర్ర విరగద్దు పాము చావద్దు అన్నట్టు.వాళ్ళు నోములు పూజలు చెయ్యాలంటే కొడుకు కోడలో ఇంకెవరో ప్రక్కన కూర్చుని చెయ్యాలా ,పసుపు కుంకుమలు ముట్టుకోకూడదా ఇంక వాళ్ళకు అనుకూలంగా ఏమి చెప్పినట్టు!
Meru chala baga cheputunnaru
' ' Cig b lue mohan d ress gritty how to Chicago mohan gig d srinivas 0tt
@ gmail''Cig''Cig''s
@ @ @ @
dđdddddddddddđ
f
ddddddddd
Chala baga chepparu ramagaru thenk you 🙏🙏🙏🙏
raama raavi Garu s tvlu meeru bharta lane mahila puja chayadam gurnichi chala baga mataladaru 30 years back ma aadaboduchu tana koduku marriage lo kodli tallini kanya danam chayadaniki angikarinchidi. kodaliki tandri laru ma aadaboduchu paru kolipaka ramama mani rachayetre the copolu are very happy since thirty years
Bhagavantudu neeku nindu 100 years Pasupu, Kumkuma istadu Talli. Yenta baagaa cheppevo Bangaru Talli. Chellemma vayasulo chinnadanivayina nee paadaalaki satakoto🙏🙏🙏
super super chellemma
🙏
పండు కూడా ఇవ్వకూడదా.బ్రాహ్మణ డు ఇవ్వకూడదన్నాడ
vademi brahmanudu. dabbulu puchukunnada..
🕉💐👌chalabagundi amma vivaranga chepparu
అమ్మ విధవరాలు సాయి దివ్య పూజా చేసుకోవచ్చా
Dirty comment. Anni pujalu chesukovachu. Dayachesi meeru vaadina padam yeppudu vadakandi.
Baga chapparu madem
మగవాళ్ళు భార్య చనిపోతే ఏ పూజలకీ అర్హులు కాదనే వెంటనే పెళ్లి చేసేసుకుంటారు,.
Nice Ramagaru chalabga chepparu
Pillalaku poola jada kuttadam kaani thallalo poolu pettadam kani cheyavacha
Pulu gajulu puttinapudununchi unnayi widos enduku pettukokudadhu
Bad habits developed one time I attended a wedding I am insulted by my relatives horrible terrible insecure people human writes every one can do and live whatever way they want as long as it is not physically hurting this is a human write need not to dictate
Madam ur topic made the people to feel and express their feelings and self experiencr
nuvvevaro teliyaka poyina sorry talli. Daridragottu samajam. Develop avaledu.
She is telling kukum and pasupu need not to use why why what kukum and pasupu did before marriage girl use all those things why not after husband dies girl was born to use all those things she can use until she lives nobody has write to talk nonsense ladies insulting another lady
Hello Rama Garu Chala bagachapru
You are 100 percent correct. At first Ladies maaraali.
Amma husband vadilivesinavallu kartheeika nomulu noyavachha theliyacheyagalaru
Darjaga chesukovachu talli.
Thank you so much Rama gaaru
చాలా బాగా చెప్పారండి 🙏🙏
Poojalu cheyavachu kaani👇
Bhavani maala vithanthuvu vesukovacha, oka Vela vesthe vaalaki vadi biyyam petta vacha andi
@ALAHARI VENKAMMA yes I also agree with you we have change these type of old ideas but in some main occasions we have to follow some traditions. Because we Idians we have some limits regarding some traditional things. While perfoming vrathas poojas atleast few we have follow . Now iam not a vithanthuvu but I will give thambulam to vithanthuvu she is our neighbor. I never feel it's wrong. But I have doubt in bhavani deeksha so I asked for clarity. Ayyappa maala we Can wear but bhavani maala some doubt.
Try to change old ideas of people towards widows
😥🙏🙏🙏
Hi madame so exalant 👌
Chala baga chepapru Kani Meeru cheppinantha easy ga society accept cheyatledu andi..
Vidava kadu vithanthu matlladam naruchuko rama adi okati bagaledu ani baga chapparu
Nice madam bartha chanipoyina ennirojulaki puja cheyachu
Thank you Rama garu. Baga chepparu. Ardham chesukoni sampradayam patiste gnanam peruguthundi. Lekapothe moorkatvam vastundi. Thank you for sharing. I became emotional when you are talking about moms . Hats off to your knowledge. You are truly inspiring to women.
❤️❤️🧡🙏
సమాజంలో మార్పు మీరన్నంత రాలేదండి. నేను కళ్ళారా చూశాను కానీ ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా ఉండిపోయాను. అమ్మాయి పెళ్ళిలో విధవరాలైన తల్లిని పెళ్ళి పందిట్లోకి కూడా రానివ్వలేదు, ఆ అత్తగారు.
Attagaridi Vedhava Budhi
అంతెందుకు ఈ మధ్యే జరిగింది భర్త చనిపోయిన అక్కని తాకితే అశుభం అని అంటీముట్టనట్లు గా తిరిగిన వైనం విని ఆ చెల్లిని చూస్తేనే అసహ్యం వేస్తుంది.
Varalakshmi vratam vitantuvulu cheyyocha? Adi dampatulu Kalisi cheyyaru kada?
Chalabaga cheparu andi 🙏🙏
Super 👌👌👏👏
Amma father lekapote mother daggara unna gold theesukokuudadu antunnaru nijamena answer please amma
ye vedhava cheppedamma. Ammani minchina Daivam ledu. Tandrileni talli battalu kuda happy gaa kattukovachunu.
Tq mam
🙏👌
Thalli dharinchina mangala sutram thappa vere chains kani yithara hold vasthuvulu kani teesukovachu
Talking about Periods, mahabharatam lo Draupadi called krishna for help when Dushashana was insulting her, she was on her periods, Krishna came didn't he?? Bhaghavanthudiki bhavam Important inkem kaadu! aa rojulalo , pain vallo mood swings vallo puja lo concentration undaka povachu andhuke odhu anevaru!
Onti meeda gayamayina taggentavaraku poojacheyyaru talli. konni niyamalu patiste manake manchidi.
Chala baga chepparu ..tq Rama garu🙏.. Anchor adrustavamthuralu..god bless you ma..
అద్భుతం ...చాలా బాగా చెప్పారు 🙏🙏
వెంగమాంబ తన భర్త మరణించినా భగవంతునే భర్తగా భావించి బొట్టు కట్టు మార్చలేదు .అని చదివాను .
Thanks amma manchi maata chepparu
Thanks andari sandeala nu teerchina meeku tq so much
Ama nomulu kathalo books rupumloçhepevatiki pathakalumlo pedalanotikathalatedaunaie kada amma poranalalovatiki veluchepevatiki enti diference oksari chepundi amma
Chala baga chepparamma 🙏🏻🙏🏻🙏🏻
Chala baga cheparu madam 🙏🙏
Super amma
Good sugetionmadam
🙏🙏🙏,na anumanam .thirindhi Ramagaru
Very nice clarity....
Vitantuvulu punisthree ki Taambulam ivva vachchandi?
Supr amma🙏🙏🙏🙏🙏
2.20....answer is given...kindly watch again
Hi madam so nice ☺️☺️🙂 super ❤️